ఈ క్రమంలో త్రిషని అప్రోచ్ కాగా, ఓకే చెప్పిందని సమాచారం. ఎందుకంటే విజయ్, త్రిష కలిసి చివరగా `లియో` మూవీలో నటించి హిట్ అందుకున్నారు. ఇదే కాదు, గతంలో వీరి కాంబినేషన్‌లో `ఆది`, `గిల్లీ`, `తిరుపాచ్చి`, `కురువి` సినిమాల్లో నటించారు. హిట్ పెయిర్‌గా నిలిచారు. ఇప్పుడు `గోట్` మూవీతో డబుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. `గోట్`మూవీతో మరోసారి సందడి చేసేందుకు వస్తున్నారు.