స్టార్ హీరోయిన్ గా ఫార్మ్ లో ఉన్న నమ్రత మహేష్ ప్రేమ కోసం వెండితెరను వదిలేసింది. పెళ్లి తరువాత గృహిణిగా మారిపోయి, ఇల్లు, పిల్లలు అన్నట్లు బ్రతికారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక, మహేష్ కి ఆంతరంగిక సలహాదారుగా, ఆయన వ్యవహారాలు చెక్కబెట్టే మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు.