లోకనాయకుడు కమల్ హాసన్ 1978లో డాన్సర్ వాణి గణపతినివివాహం చేసుకున్నారు. పదేళ్ల కాపురంలో వీరికి ఓ అబ్బాయికి కూడా పుట్టాడని సమాచారం. అయితే 1988లో వాణికి విడాకులు ఇచ్చేశారు. అనంతరం హీరోయిన్ సారికను కమల్ 1988లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి శృతి హాసన్, అక్షర హాసన్ లు సంతానం.అయితే ఊహించని విధంగా రెండో భార్య సారికకు కూడా 2004లో కమల్ విడాకులు ఇచ్చారు. గౌతమితో సహజీవనం చేసిన కమల్, ఈ మధ్యన ఆమెకు దూరంగా ఉంటున్నారు.