సుధీర్‌ ప్రపోజల్‌కి పరవశించిపోయి గుండెలపై వాలిపోయిన రష్మీ.. ఏకంగా స్టేజ్‌పైనే..

Published : Apr 02, 2021, 08:44 PM ISTUpdated : Apr 02, 2021, 08:48 PM IST

సుడిగాలి సుధీర్‌, యాంకర్‌ రష్మీ గౌతమ్‌ల మధ్య లవ్‌ స్టోరీ పీక్‌లోకి వెళ్లింది. స్టేజ్‌పైనే ప్రపోజ్‌ చేసేకునే స్టేజ్‌కి చేరుకున్నారు. తాజాగా వీరిద్దరి ఒకరికొకరు రోజా పువ్వు ఇచ్చుకుని మరీ తమ లవ్‌ ప్రపోజ్‌ చేసుకోవడం, దీనికి రష్మీ సుధీర్‌ గుండెలపై వాలిపోవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. 

PREV
113
సుధీర్‌ ప్రపోజల్‌కి పరవశించిపోయి గుండెలపై వాలిపోయిన రష్మీ.. ఏకంగా స్టేజ్‌పైనే..
టీవీ షోస్‌లో సుడిగాలి సుధీర్‌, యాంకర్‌ రష్మీ మధ్య కెమిస్ట్రీకి గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరిద్దరు `ఎక్స్ ట్రా జబర్దస్త్`, `ఢీ` షోలలో రెచ్చిపోతుంటారు. తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెడుతుంటారు. ఇప్పుడు మరోసారి తమ ప్రేమని బహిరంగంగా వ్యక్తం చేసుకున్నారు.

213
`ఢీ` షోలో వీరిద్దరు రెచ్చిపోయారు. ఒకరికొకరు రోజా పువ్వు ఇచ్చిపుచ్చుకున్నారు. డ్యూయెట్లు పాడుకున్నారు. తాజాగా ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

313
మొదట సెక్సీ యాంకర్‌ రష్మీనే రాజా పువ్వుని తీసుకుని సుధీర్‌ వద్దకు వచ్చి మరీ ఆయనకు ఫ్లవర్‌ ఇచ్చి ప్రపోజ్‌ చేసింది. మరోవైపు దీపికా పిల్లి సైతం హైపర్‌ ఆదికి ఫ్లవర్‌ ఇచ్చి ప్రపోజ్‌ చేసింది.

413
దీనికి సుడిగాలి సుధీర్‌ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. రష్మీ ఇచ్చిన ఫ్లవర్‌ తీసుకుని ఆనందంతో ఉప్పొంగిపోయారు. అంతటితో ఆగలేదు. తాను కూడా రెచ్చిపోయాడు.

513
అమ్మాయి రష్మీనే ఇంతగా తన వద్దకు వచ్చి ప్రపోజ్‌ చేయడంతో తానేమి తక్కువ కాదని నిరూపించాడు.తాను కూడా ఓ రోజా పువ్వుని తీసుకుని రష్మీ వద్దకు వెళ్లి ప్రపోజ్‌ చేశాడు. అలాగే హైపర్‌ ఆది కూడా దీపికా వద్దకి వెల్లి ఫ్లవర్‌ ఇచ్చి ప్రపోజ్‌ చేశాడు.

613
వీరిద్దరు రష్మీ చేయి పట్టుకుని సుధీర్‌, దీపికా పిల్లి కొంగు పట్టుకుని ఆది స్టేజ్‌పైనే అటు ఇటూ తిరిగారు. ఈ సెక్సీ భామలు వయ్యారాలు ఒలకబోస్తుండగా, వారి నడుము ఊపులను చూస్తూ పరవశించిపోయారు.

713
ఇక రష్మీ, సుధీర్‌ ఓ అడుగు ముందుకేసి డ్యూయెట్‌ పాడుకున్నారు. ఒకరి చేయి మరొకరు పట్టుకుని చూపులు చూపులు కలుసుకున్న శుభవేళ డ్యూయెట్‌ ఏసుకున్నారు.

813
సుధీర్‌ ప్రపోజల్‌కి పరవశించిపోయిన రష్మీ ఆయన గుండెలపై వాలిపోయింది.

913
సుధీర్‌ సైతం ఆమెని తన చేతుల్లోకి తీసుకుని అలా రొమాంటిక్‌ పోజ్‌లోకి వెళ్లిపోయారు. ఇద్దరు లవర్స్ వేసే ఫేమస్‌ యాంగిల్‌లోకి వెళ్లిపోయారు.

1013
అయితే సుధీర్‌, రష్మీ రెచ్చిపోయారు. స్టేజ్‌పైనే హగులు చేసుకుంటూ తమ ప్రేమలో మునిగిపోయారు. అంతా చూస్తుండగానే అన్నీ మర్చిపోయి రొమాన్స్ కి తెరలేపారు.

1113
దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి, షాక్‌కి గురయ్యారు. జడ్జ్ గా ఉన్న పూర్ణ అయితే ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వారి చేష్టలు చూడలేక మతిపోయినట్టయ్యింది.

1213
1313
ఈ డాన్స్ షో ఈ నెల 7న ప్రసారం కానుంది. ఇందులో రష్మీ, దీపికా పిల్లి క్వీన్స్ టీమ్‌కి లీడర్స్ గా ఉంటే, సుధీర్‌, హైపర్‌ ఆది కింగ్‌ టీమ్‌కి లీడర్స్ గా ఉన్నారు. పూర్ణ, ప్రియమణి, జడ్జ్ లుగా ఉన్నారు. అయితే ఈ షోలో మాత్రం సంగీత కూడా గెస్ట్ జడ్జ్ గా పాల్గొని సందడి చేశారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories