డైరెక్టర్ స్టోరీ నేరేట్ చేశాక... క్యారెక్టర్ డిస్కషన్ కోసం కాఫీ షాప్ లో కలిశాము. శ్రీ, సింధు పాత్రలను గురించి, వాటిని ఎలా చేయాలి వంటి విషయాలు మాట్లాడుకున్నాము. ఒకరి తత్వం గురించి మరొకరం మాట్లాడుకోవడం, అర్థం చేసుకోవడం చేశాము. ఈ రోజుల్లో ఒక అమ్మాయి అబ్బాయి కాఫీ షాప్ లో కూర్చొని మాట్లాడుకుంటే ప్రేమ కథలు అల్లేస్తారు.