
స్టార్ హీరోయిన్లు నయనతార, త్రిష మంచి ఫ్రెండ్స్. కాని ఇప్పుడు ఇలా ఉన్న వీరి మధ్య కొన్నిగోడవలు వచ్చాయి.. దానికి కారణం ఓ స్టార్ హీరో అని మీకు తెలుసా..? మంచి స్నేహితులుగా ఉన్నప్పటికీ, మనస్పర్థల కారణంగా కొన్నేళ్లు వీరు మాట్లాడుకోలేదని మీకు తెలుసా?
All So Read : బాలకృష్ణ పెళ్ళికి ఎన్టీఆర్ - హరికృష్ణ ఎందుకు రాలేదు..? కారణం వింటే షాక్ అవుతారు..?
నయనతార, త్రిష ఇద్దరూ ప్రస్తుతం సౌత్ లో సినిమా టాప్ హీరోయిన్లు. 20 ఏళ్లకు పైగా ఇద్దరు నటీమణులు తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ డమ్ సాధించిన ఈ ఇద్దరు హీరోయిన్లు.. సౌత్ ఇండియన్ సినిమాలో కూడా తమ స్టార్ డమ్ ను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. నయనతార, త్రిష ఇప్పుడు మంచి స్నేహితులుగా ఉన్నప్పటికీ, మనస్పర్థల కారణంగా కొన్నేళ్లుగా మాట్లాడుకోలేదని మీకు తెలుసా?
All So Read : అమ్మ శ్రీదేవి చివరి కోరిక తీర్చుతున్న జాన్వీ కపూర్.. అతిలోక సుందరి చివరి కోరిక ఏంటంటే..?
అయితే వీరు మాట్లాడుకోకపోవడానికి..మన్పర్ధలు రావడానికి స్టార్ హీరో విజయ్ కారణం అయ్యారట. ఇంతకీ విషయం ఏంటంటే.. 2008లో ధరణి దర్శకత్వంలో విజయ్ నటించిన కురువి చిత్రం విడుదల కాగా ఈ చిత్రంలో నటించేందుకు నయనతార, త్రిష మధ్య చర్చలు జరిగాయి. అయితే చివరికి ఈ సినిమాలో త్రిషనే నటించింది.
All So Read : క్లీనింగ్ సిబ్బందిని అవమానించిన రోజా, దూరంగా ఉండాలంటూ సైగలు.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?
దాంతో తనకు వచ్చిన ఆఫర్ ను త్రిష కొల్లగొట్టిందని నయనతార మనస్తాపానికి గురైందని..దాంతో త్రిషమీద కోపంతో నయనతార కొంత కాలం మాట్లాడుకోలేదని కూడా చెప్పుకున్నారు. ఆతరువాత ఈ అభిప్రాయ భేదాలను తొలగించుకుని ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారని టాక్. ఈ విషయంలో ఓ సందర్భంలో త్రిష కూడా క్లారిటీ ఇచ్చారు
All So Read : . రాజమౌళి ఆఫర్.. నో చెప్పిన సూర్య.. గోల్డెన్ ఛాన్స్ ను తమిళ హీరో ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలుసా..?
త్రిష మాట్లాడుతూ.. ‘‘నయన్ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతుంది.. మేమిద్దరు దాదాపు అటు ఇటుగా కొన్ని ఏళ్ళు గ్యాప్ తో ఇండస్ట్రీకి వచ్చాము. మా మధ్య సమస్య ఉన్న మాట వాస్తవమే. కానీ మనకు చాలా సమస్యలు మీడియా సృష్టించినవే. వ్యక్తిగత కారణాలు మరియు పరస్పర స్నేహితుల కారణంగా మా మధ్య కొద్దిగా ఎదురుదెబ్బలు ఉన్నాయి, కానీ మేము ఎప్పుడూ గొడవపడలేదు, అని త్రిష వెల్లడించిం
All So Read ; జమున మీద పగబట్టిన ఎన్టీఆర్ - ఏఎన్నార్, ఆమె మీద కోపంతో ఏం చేశారంటే..?
చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా.. ఆ తర్వాత ఇద్దరం మాట్లాడుకుని సరిచేసుకున్నాం. కాని ఎప్పుడూ శత్రువుల్లా లేము అంటూ త్రిష కామెంట్ చేశారు. అయితే ఈ గొడవ అంతా విజయ్ త్రిషను సెలక్ట్ చేసుకోవడం వల్లే వచ్చిందని.. నయన్ వద్దు త్రిష కావాలి అని విజయ్ అన్నట్టుగా ప్రచారం జరిగింది.
ఇక వీరి సినిమాల విషయానికి వస్తే.. నయనతార, సిద్ధార్థ్, ఆర్. మాధవన్, మీరా జాస్మిన్ జంటగా ది టెస్ట్.. సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది. నయనతార మలయాళంలో డియర్ స్టూడెంట్స్ అనే సినిమాలో కూడా నటిస్తోంది.
ఇక త్రిష చివరగా తలపతి విజయ్‌తో కలిసి లియోలో కనిపించింది. తర్వాత త్రిష తెలుగులో విశ్వంబర సినిమాలో చిరంజీవి సరసన నటిస్తోంది. అలాగే త్రిష మణిరత్నం-కమల్ హాసన్ ల థక్ లైఫ్, అజిత్ చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు త్రిష ఐడెంటిటీ, రామ్ వంటి మలయాళ చిత్రాల్లో కూడా నటిస్తోంది.