2017 లో విడుదలైన బాహుబలి 2: ది కన్ క్లూజన్ 7 రోజుల్లో 800 కోట్లు వసూలు చేసింది. ప్రభాస్, రానా, అనుష్క నటించారు.
59
KGF చాప్టర్ 2
2022 లో విడుదలైన KGF చాప్టర్ 2 11 రోజుల్లో 800 కోట్లు వసూలు చేసింది. యష్, శ్రీనిధి శెట్టి నటించారు. ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు.
69
RRR
2022 లో విడుదలైన RRR 9 రోజుల్లో 800 కోట్లు వసూలు చేసింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించారు.రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్ కొమరం భీం పాత్రలో నటించారు.
79
పఠాన్
2023 లో విడుదలైన పఠాన్ 12 రోజుల్లో 800 కోట్లు వసూలు చేసింది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే, జాన్ అబ్రహం నటించారు.
89
జవాన్
2023 లో విడుదలైన జవాన్ 11 రోజుల్లో 800 కోట్లు వసూలు చేసింది. షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి నటించారు.
99
పుష్ప 2
2024 లో విడుదలైన పుష్ప 2: ది రూల్ 4 రోజుల్లో 800 కోట్లు వసూలు చేసింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించారు.