ఇక సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ తో పాటు డిజిటల్ సిరీస్లలో కూడా రాశి నటిస్తున్నారు. ఆమె నటించిన వెబ్ సిరీస్ ఫార్జి ఫిబ్రవరి 10 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ది ఫ్యామిలీ మాన్ 2 ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ క్రైమ్ సిరీస్ తెరకెక్కించారుఈ సిరీస్లో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కే కే మీనన్ లతో పాటు రాశి ఖన్నా ప్రధాన పాత్ర చేశారు.