`హిట్‌` బ్యూటీ బోల్డ్ పోజులు.. బ్లాక్‌ టైట్‌ ఫిట్‌లో పరువాలతో సండే ట్రీట్‌.. ఆ విరహం తట్టుకోతరమా!

Published : Feb 26, 2023, 11:55 AM ISTUpdated : Feb 26, 2023, 11:58 AM IST

`హిట్‌2` బ్యూటీ మీనాక్షి చౌదరి నెటిజన్లకి వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత కావాల్సిన ఫుల్‌ మీల్స్ పెట్టింది. నయా గ్లామర్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తుంది.   

PREV
110
`హిట్‌` బ్యూటీ బోల్డ్ పోజులు.. బ్లాక్‌ టైట్‌ ఫిట్‌లో పరువాలతో సండే ట్రీట్‌.. ఆ విరహం తట్టుకోతరమా!

`హిట్‌2` సినిమాతో పాపులర్‌ అయ్యింది మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary). అందులో అడవి శేష్‌కి లవర్‌గా ఆకట్టుకుంది. రొమాంటిక్‌ సీన్లలో రెచ్చిపోయింది. స్వతహాగా హాట్‌గా ఉండే ఈ బ్యూటీ సినిమాల్లో మరింత హాట్‌గా మెరిసింది. ఇప్పుడు ఫోటో షూట్లతోనూ రచ్చ లేపుతుంది. 
 

210

తాజాగా ఈ హాట్‌ భామ బ్లాక్‌ టైట్‌ ఫిట్‌లో మెరిసింది. బిగువైన డ్రెస్‌లో పరువాల అందాలను చూపించింది. క్లీవేజ్‌ షోతో విరహ వేదన చెందింది. జంగిల్‌ ఏరియాలో ఇలా ఒంటరిగా పోజులివ్వడంతో కుర్రాళ్ల పిచ్చెక్కిపోతున్నారు. అసలే హాట్‌ భామ, ఆ హాట్‌నెస్‌ని మరింత పెంచేలా షో చేస్తే తట్టుకోవడం ఎవరి తరమవుతుంది. 
 

310

ఇప్పుడు ఇంటర్నెట్‌లో మీనాక్షి చౌదరి రాజేసిన మంటలు మరింతగా అంటుకుంటున్నాయి. ఫోటోలు వైరల్‌ అయ్యే కొద్ది, అందాల మంటలు వ్యాపిస్తున్నాయి. కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. ఈ సండేకి పర్‌ఫెక్ట్ ట్రీట్‌గా భావిస్తున్నారు ఫ్యాన్స్. మీనాక్షి చూపుల్లోనూ మత్తుని ఆస్వాధిస్తూ పండగ చేసుకుంటున్నారు. 
 

410

2018లో ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లో విన్నర్‌గా నిలిచింది మీనాక్షి. హర్యానా తరఫున ఈ భామ ప్రాతినిధ్యం వహించి ఏకంగా అందాల పోటీల్లో నెంబర్‌ వన్‌గా నిలిచింది. దీంతోపాటు మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషన్‌ పోటీల్లోనే అదే ఏడాది పాల్గొని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. మోడల్‌గా, మిస్‌ ఇండియాగా పాపులర్‌ కావడంతో సినిమా అవకాశాలు జోరందుకున్నాయి. 
 

510

మొదటగా తెలుగులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. `ఇచట వాహనములు నిలుపరాదు` చిత్రంలో సుశాంత్‌తో కలిసి నటించింది. సినిమా ఆడలేదుగానీ, మీనాక్షి కి మాత్రం విజిటింగ్ కార్ల్ లా ఉపయోగపడింది. అందులో గ్లామరస్‌గా, నటన పరంగానూ మెప్పించిందీ సెక్సీ బ్యూటీ. 
 

610

ఇక `ఖిలాడీ` చిత్రంతో పాపులర్‌ అయ్యిపోయింది. ఇందులో రవితేజకి జోడీ కట్టి వాహ్‌ అనిపించింది. డాన్సుల్లో ఇరగదీసింది. రవితేజ ఎనర్జీని మ్యాచ్‌ చేస్తూ మెప్పించింది. ఆయనకు జోడీగానూ అదరగొట్టింది మీనాక్షి చౌదరి. దీంతో వరుసగా అవకాశాలను దక్కించుకుంటుంది. 
 

710

అందులో భాగంగా ఇటీవల `హిట్‌ 2`లోనూ నటించింది. అడవి శేష్‌తో కలిసి అలరించింది. రొమాన్స్ పండిస్తూ కుర్రాళ్ల మతిపోగొట్టింది. నటన పరంగానూ మంచి మార్కులే కొట్టింది మీనాక్షి. ఇప్పుడు తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ `కొలై` చిత్రంలో నటిస్తుంది. ఇది విడుదలకు సిద్ధమవుతుంది. 
 

810

`హిట్‌ 2` సమయంలో వరుసగా ఫోటో షూట్లతో ఆకట్టుకుంది మీనాక్షి. గ్లామర్‌ షో చేస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంది. ఆ తర్వాత సైలెంట్‌ అయ్యింది. చాలా గ్యాప్‌తో అడపాదడపా ఫోటో షూట్లు చేస్తూ అలరిస్తుంది. 

910

చాలా గ్యాప్‌తో ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. గ్యాప్‌ వచ్చినా, దాన్ని ఫిల్‌ చేసేలా హాట్‌ షో చేయడం విశేషం. బ్లాక్‌ డ్రెస్‌లో, కిల్లింగ్‌ లుక్స్ తో, విరహ వేదన చెందుతూ దిగిన ఫోటోలు నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నాయి. దీంతో మరోసారి హాట్‌ టాపిక్‌ అవుతుంది మీనాక్షి చౌదరి. 
 

1010

`హిట్‌2` బ్యూటీ మీనాక్షి చౌదరి నెటిజన్లకి వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత కావాల్సిన ఫుల్‌ మీల్స్ పెట్టింది. నయా గ్లామర్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories