50 ఏళ్ళకు మూడడుగుల దూరంలో ఉన్న శిల్పా శెట్టి.. బట్టల విషయంలో పొదుపు పాటిస్తున్నట్టుంది. సదర్భం లేకుండా.. వయస్సుతో పనిలేకుండా శృతి మించేలా డ్రస్సులు వేసుకుంటూ.. పబ్లిక్ ఫంక్షన్స్ లో సందడి చేస్తుంది. దాంతో నెటిజన్లుఆమెపై విరుచుకుపడుతున్నారు. మీ వయస్సేంటి.. మీరు వేసే డ్రెస్సులేంటి అంటూ మండిపడుతున్నారు.