బ్లాక్ అండ్ వైట్ లో ఫరియా అబ్దుల్లా టెంప్టింగ్ లుక్స్.. వయ్యారాలు ఒలికిస్తూ నెక్స్ట్ లెవల్ హాట్ నెస్

First Published Dec 21, 2022, 8:29 AM IST

యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు చిత్రంతో సెన్సేషన్ గా మారింది. ప్రస్తుతం ఫరియాకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి.

యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు చిత్రంతో సెన్సేషన్ గా మారింది. ఈ మూవీలో ఫరియా క్యూట్ లుక్స్ కుర్రాళ్ళని మెస్మరైజ్ చేశాయి. తొలి చిత్రంతోనే ఫరియా బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. 

ప్రస్తుతం ఫరియాకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. జాతిరత్నాలు చిత్రంలో ఫరియా.. నవీన్ పోలిశెట్టితో కలసి లవ్ ట్రాక్ పండిస్తూనే.. కోర్టు సన్నివేశాల్లో కామెడీతో అదరగొట్టింది. 

కనీస నాలెడ్జ్ లేని లాయర్ గా ఆమె బ్రహ్మీతో కలసి మంచి ఫన్ జనరేట్ చేసింది. తొలి చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో ఫరియా గ్లామర్ రోల్స్ పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లుంది. 

సోషల్ మీడియాలో కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయే గ్లామర్ ఫోజులతో అదరగొడుతోంది. నెమ్మదిగా గ్లామర్ డోస్ పెంచుతూ తాను కూడా కమర్షియల్ చిత్రాల్లో అందాల ఆరబోతకు రెడీ అని చెప్పకనే చెబుతోంది. 

తాజాగా ఫరియా బ్లాక్ అండ్ వైట్ లో కుర్రాళ్లని టెంప్ట్ చేసే ఫోజులు ఇచ్చింది. మత్తుగా చూస్తూ ఊరించే ఫోజులతో ఫరియా గ్లామర్ డోస్ పెంచేసింది అనే చెప్పాలి. ఫరియా అబ్దుల్లా చూపుతిప్పుకోలేని సొగసు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. 

ఈ ఫోటో షూట్ లో ఆమె ఫ్లడ్ లైట్ లాగా వెలిగిపోతోంది అంటే అతిశయోక్తి కాదు. చంద్రబింబం లాంటి ముఖంతో ఫరియా ఫోజులు స్టన్నింగ్ అనిపిస్తున్నాయి.

ఫరియా అబ్దుల్లా బంగార్రాజు చిత్రంలో మెరిసింది. వాసివాడి తస్సాదియ్యా సాంగ్ లో చిందులేసింది.  ఫరియా చివరిగా 'లైక్ షేర్ సబ్స్క్రైబ్' చిత్రంలో నటించింది. 

click me!