కాగా, ఫరియా ఈ పిక్స్ షేర్ చేసుకుంటూ తన అభిమానులకు అదిరిపోయే న్యూస్ ను అందించింది. Jathiratnalu చిత్రానికి గానూ బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ గా సైమా అవార్డ్స్ (Siima Awards 2022)కు ఫరియా నామినేట్ అయ్యింది. దీంతో అభిమానులు, నెటిజన్ల మద్దతును కోరుతూ ఫరియా సంబంధిత లింక్ ను షేర్ చేసింది. ఫరియాపై అభిమానం ఉన్న వారు మద్దతు తెలుపుతున్నారు.