వరుసగా గ్లామర్ పిక్స్ తో నెటిజన్ల మతిపోగొడుతున్న చిట్టికి అభిమానులు కూడా మద్దతు ఇస్తున్నారు. తను పోస్ట్ చేసే ఫొటోలను, విషయాలపై క్రేజీగా స్పందిస్తూ ఫరియాను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలోనే అనుష్క శెట్టి తర్వాత పొడుగుకాళ్ల సుందరిగా ఫరియా గుర్తింపు పొందడం విశేషం.