అందాల తార అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు,తమిళ,హిందీలో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే బడా వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ఎఫైర్ నడిపించింది. చాలా కాలం పాటూ ఈ జంట డేటింగ్ లో ఉన్నారు. అంతే కాకుండా జార్జ్ తో అమీ జాక్సన్ ఓ బాబుకు జన్మనిచ్చింది.