ఈమధ్య టాలీవుడ్ స్టార్ హీరో ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్స్ ఎక్కువై పోయాయి. ఒక హారో ఫ్యాన్స్ మరొక హీరోకి వ్యతిరేకంగా ట్యాగ్స్ ట్రెండ్ చేయడం పరిపాటిగా మారిపోయింది. ఇటీవల మహేష్ మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ కొట్టుకున్నారు.
మహేష్ కి వ్యతిరేకంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో లో ట్యాగ్స్ ట్రెండ్ చేస్తూ బీభత్సంగా కొట్టుకున్నారు. తాజాగా ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది.

29
ఎన్టీఆర్, పవన్ ఫ్యాన్స్ నాస్టీ హ్యాష్ టాగ్స్ తో ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. గత రాత్రి మొదలైన ఈ ఫ్యాన్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్టీఆర్, పవన్ పై ట్రోలింగ్ ట్యాగ్స్ ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతున్నాయి.

39
వేళకాని వేళ పవన్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య గొడవకు కారణం ఏమిటో అర్థం కావడం లేదు. ట్రోల్స్ రూపంలో ఒకరి ఇమేజ్ మరొకరు దెబ్బతీసేలా దారుణమైన ఫోటోలు, కామెంట్స్ పెడుతున్నారు.

49
కొన్నేళ్ల క్రితం ఎన్టీఆర్, పవన్ ఫ్యాన్స్ మధ్య భౌతికమైన గొడవలు జరిగాయి. ఆ గొడవలలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఎన్టీఆర్ అభిమాని చేతిలో చంపబడ్డాడు.

59
ఈ విషయంపై ఎన్టీఆర్ సీరియస్ కావడం జరిగింది. ఇలాంటి తీవ్ర ఆలోచనలు ఉన్న అభిమానం, అభిమానులు నాకు అవసరం లేదని ఆయన కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ సదరు అభిమాని కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసినట్లు ఉన్నారు.

69
ఒకవైపు ఎన్టీఆర్ మెగా ఫ్యామిలీకి చాలా దగ్గరవుతున్నారు. గతంలో నందమూరి, మెగా కుటుంబాల మధ్య ఉన్న అంతరం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న చరణ్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ విషెష్ చెప్పిన తీరు చాలా మందిని ఆకట్టుకుంది.

79
ఆర్ ఆర్ ఆర్ లో చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తుండగా, ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఇక అరవింద సమేత వీర రాఘవ మూవీ లాంఛింగ్ ఈవెంట్ కి పవన్ ముఖ్య అతిథిగా రావడం జరిగింది.

89
స్టార్స్ తమ మధ్య ఎటువంటి భేదభావం లేదనిప్ ప్రత్యక్షంగా తెలియజేస్తున్నా, ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా ద్వారా అనారోగ్యపూరిత వాతావరణం సృష్టిస్తున్నారు.

99
కోలీవుడ్ లో అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య పచ్చి గడ్డివేస్తే భగ్గుమంటుంది. అదే తరహా పరిస్థితులు మహేష్, బన్నీ, ఎన్టీఆర్, పవన్ ఫ్యాన్స్ మధ్య ఏర్పడడం ఆందోళన కలిగిస్తున్న అంశం.