షర్ట్ విప్పేసి ఎద అందాలు ఆరబోసి.. రాశీఖన్నా మామూలుగా రెచ్చిపోవడం లేదుగా!

First Published | Mar 28, 2021, 1:47 PM IST

రాశీఖన్నా మరోసారి రెచ్చిపోయింది. ఏకంగా షర్ట్ విప్పేసి అందాలు ఆరబోసింది. మత్తెక్కించే చూపులతో, హీటు పెంచే అందాలతో పోజులిచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి. సోషల్‌ మీడియాలో మంట పెడుతున్నాయి. 

రాశీఖన్నా ఇటీవలే లోదుస్తులు లేకుండా అందాలు చూపిస్తూ జాకెట్‌ వేసుకుని హోయలు పోయింది. అందాలు ఓవర్‌ డోస్‌ అనేలా చేసింది. తాజాగా మరింతగా రెచ్చిపోయిందీ హాట్‌ బ్యూటీ.
షర్ట్ విప్సేసి అందాలు ఆరబోసింది. బ్రా మాత్రమే ఉండగా, ఎద అందాలను చూపిస్తూ సెక్సీ పోజులిచ్చింది. మత్తెక్కించే చూపులతో, కుర్రాళ్ల గుండెల్ని గుళ్ల చేస్తుంది.

ప్రస్తుతం రాశీఖన్నా పంచుకున్న హాట్‌ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. మంటలు పుట్టిస్తున్నాయి. వేసవి వేళ సూర్యడి వేడి కంటే రాశీ అందాల హీటే ఎక్కువగా ఉందని అంటున్నారు ఫ్యాన్స్.
రాశీఖన్నాఈ రేంజ్‌లో అందాలు ఆరబోయడం ఆశ్చర్యానికి, షాక్‌కి గురి చేస్తుంది. ఎన్నడూ లేని విధంగా ఈ బ్యూటీ ఎందుకింతగా రెచ్చిపోతుందనేది అర్థం కావడం లేదు.
అయితే అవకాశాల కోసమే ఇంతగా తెగిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు తగ్గాయి.
ఒక్క గోపీచంద్‌- మారుతి కాంబినేషన్‌లో వస్తోన్న `పక్కా కమర్షియల్‌` చిత్రంలో ఎంపికైందని టాక్‌.
మరోవైపు తమిళంలో గతంలో ఒప్పుకున్న సినిమాల్లో నటిస్తుంది. `తుగ్లక్‌ దర్బార్‌`,`అరన్మనై 3`,`మేథావి`, మలయాళంలో `బ్రహ్మణ్‌` చిత్రాల్లో నటిస్తుంది. హిందీలో షాహిద్‌ కపూర్‌తో కలిసి ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తుంది రాశీ.
రాశీఖన్నాకి ఇన్‌స్టాలో 6.5 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా సెక్సీ ఫోటోలను పంచుకుంటూ తన ఫాలోయింగ్‌ పెంచుకుంటుందీ భామ.

Latest Videos

click me!