అప్పుడు ఫణింద్ర(phanindra)దేవయాని అన్న మాటలు నిజం చేస్తూ అలాగే చేయండి అని మహేంద్ర కు చెబుతాడు. అప్పుడు అక్కడ ఉన్న దేవయాని, ధరణి నవ్వుతుంటారు. కానీ దేవయాని మాత్రం కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడు దేవయాని రిషి పై దొంగ ప్రేమలు కురిపిస్తూ ఉంటుంది. అప్పుడు గౌతమ్,రిషీ దగ్గరికి వెళ్ళి వసు (vasu)కి అభినందన సభ చేద్దామనుకుంటున్నాను అనడంతో ఇంతలో దేవయాని అక్కడికి వచ్చి దాన్ని చెడగొడుతుంది.