అవ్వడానికి తమిళ కమెడియన్ అయినా.. తెలుగు స్పంస్టంగా మాట్లాడుతూ.. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ కంటే కూడా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది కోవై సరళ. ఈక్రమంలో ఆమె జీవితంలో కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు, భహుమానాలు, సన్మానాలు.. అన్నింటి గురించి పంచుకున్నారు. అరవై ఏల్లుదాటినా ఇంకా వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని త్యాగం చేసింది కోవై సరళ. ఇంతకీ విషయం ఏంటంటే..?