ఇక డెకరేషన్లు.. ఫుడ్డు.. లాంటివి చెప్పనక్కర్లేదు. షాపింగ్, జువ్వెల్లరీ, కాస్ట్యూమ్స్ కు కూడా భారీ స్థాయిలో ఖర్చు పెట్టారట జంట. రెస్టారెంట్ల విషయంలోనే కాదు వీరి పెళ్లి వేడుకలో కూడా ఎంతో డబ్బు ఖర్చు చేశారని తెలుస్తుంది. లీలా ప్యాలెస్ ను ఎంతో అంగరంగ వైభవంగా ముస్తాబు చేయడం కోసమే భారీగా ఖర్చు చేశారని సమాచారం.