బుల్లితెర మీద వ్యాఖ్యతగా నటుడిగా, దర్శకుడిగా సత్తా చాటిన నటుడు ప్రభాకర్. ఈ టీవీ ప్రభాకర్‌గా అందరికీ సుపరిచితమైన ప్రభాకర్, రామోజీ రావు తనయుడు సుమన్‌తో స్నేహం కారణంగా కొంత కాలం హెడ్‌లైన్స్‌లో కనిపించాడు.