స్టార్ హీరోల పక్కన సెకండ్ హీరోయిన్ వంటి ఆఫర్స్ కూడా కష్టంగానే ఉంది. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీరరాఘవ మూవీలో ఈషా రెబ్బా నటించినప్పటికీ, ఆమెకు కనీస ప్రాధాన్యత లేని పాత్ర కావడంతో, సినిమా హిట్ అయినా, ఈషాకు ఎలాంటి ప్రయోజనం లేదు. మున్ముందైనా ప్రాధాన్యత గల రోల్స్ ను ఎంచుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.