‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దు గుమ్మ. మొదటి సినిమాతోనే తన అందానికి, అభినయానికి అందర్ని ఆకట్టుకుంది. ఆ సినిమా తర్వాత ‘అంతకు ముందు ఆ తర్వాత, బంధిపోటు, ఓయ్, అమీ తుమీ, బ్రాండ్ బాబు’ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది.