బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్‌లో అందరి దృష్టిని ఆకర్షించి క్యూట్ బ్యూటీ దీప్తి సునైనా. సోషల్ మీడియా స్టార్‌గా ఉన్న క్రేజ్‌తో బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. అందంతోనూ, మంచి డ్యాన్స్ తోనూ అదరగొడుతూ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను అలరిస్తుంటుంది.