విరహం భరించలేక కెమెరాకి దగ్గరగా.. పరువాల ఉప్పెనతో మతిచెడగొడుతున్న ఇషా గుప్తా

Published : May 14, 2023, 04:22 PM IST

నార్త్ బ్యూటీ ఇషా గుప్తా సోషల్ మీడియాలో రోజుకొక సర్ ప్రైజ్ ఇస్తోంది. ఇషా గుప్త తన బోల్డ్ ఫోటోషూట్స్ తో యువతలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. 

PREV
18
విరహం భరించలేక కెమెరాకి దగ్గరగా.. పరువాల ఉప్పెనతో మతిచెడగొడుతున్న ఇషా గుప్తా

నార్త్ బ్యూటీ ఇషా గుప్తా సోషల్ మీడియాలో రోజుకొక సర్ ప్రైజ్ ఇస్తోంది. ఇషా గుప్త తన బోల్డ్ ఫోటోషూట్స్ తో యువతలో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది.  హద్దుల్లేని గ్లామర్ షోతో ఇషా గుప్త నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది. 

28

సోషల్ మీడియా ఇషా గుప్తా ఫోజులు నెటిజన్లకు కిక్కిచ్చేలా ఉంటాయి. భారీ అందాలతో ఇషా గుప్తా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఇషా గుప్తా తన మార్క్ ప్రదర్శిస్తోంది. ఇషా గుప్తా ఎలాంటి డ్రెస్ లో కనిపించినా అందులో తనదైన శైలిలో బోల్డ్ మార్క్ ఉంటుంది. 

38

సోషల్ మీడియాలో ఈ అందాల భామ జోరుని అడ్డుకోవడం చాలా కష్టం. ఇన్స్టాగ్రామ్ లో 13 మిలియన్ లకు పైగా ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న ఇషా తరచుగా శృంగార ఫోజులతో నెటిజన్లకు కనువిందు చేస్తూ ఉంటుంది. 

 

48

బికినీ ఫోజుల్లో బోల్డ్ గా కనిపించడం ఇషాకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. అంతలా తన హాట్ నెస్ తో కుర్రాళ్ళని కట్టి పడేస్తోంది ఈ భామ. 

58

గతంలో ఇషా చేసిన టాప్ లెస్, సెమీ న్యూడ్ ఫోటో షూట్స్ సంచలనం సృష్టించాయి. మరోసారి మైండ్ బ్లాక్ చేస్తూ తనకి మాత్రమే సాధ్యమైన రీతితో రెచ్చగొట్టే బోల్డ్ ఫోజుల్లో తెగించింది. 

68

ట్రెండీ డ్రెస్ లో ఇషా గుప్తా చేసిన ఫోటో షూట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బిగుతైన ఎద అందాలు ఉప్పొంగుతూ కుర్రాళ్ళని విలవిల లాడేలా చేస్తున్నాయి. 

78

విరహం భరించలేకపోతున్నట్లు తన శరీరాన్ని మత్తుగా తాకుతూ ఇషా టెంపరేచర్ పెంచేస్తోంది. కెమెరాకి దగ్గరగా ఇచ్చిన ఓ ఫోజు అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. 

88

ఇదిలా ఉండగా ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి ఇషా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.  తనకు కూడా కాస్టింగ్ కౌచ్ సంఘటనలు ఇద్దరి నుంచి ఎదురయ్యాని ఇషా గుప్తా రివీల్ చేసింది. ఏకంగా ఇద్దరి నుంచి తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు ఇషా గుప్తా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

click me!

Recommended Stories