ట్రెడిషనల్‌ లుక్‌లో ఈషా రెబ్బా ఎంత క్యూటో.. హాట్‌ భామ ముద్దుకి కుర్రాళ్లు జెలసి.. ఆ కౌగిలిలో బంధీ అయిపోతామంటూ

Published : May 06, 2023, 05:44 PM IST

తెలుగు అందం ఈషా రెబ్బా మళ్లీ సోషల్‌ మీడియాలో జోరు పెంచింది. అందంతో ఆకట్టుకుంటుంది. జిమ్‌ లుక్‌లో మెరిస్తూ ఆకర్షిస్తుంది. ఇప్పుడు సరికొత్త లుక్‌లో కట్టిపడేస్తుంది.   

PREV
15
ట్రెడిషనల్‌ లుక్‌లో ఈషా రెబ్బా ఎంత క్యూటో.. హాట్‌ భామ ముద్దుకి కుర్రాళ్లు జెలసి.. ఆ కౌగిలిలో బంధీ అయిపోతామంటూ

ఈషా రెబ్బా హాట్‌ ఫోటో షూట్లతో, హాట్‌ లుక్స్ తో కనిపిస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంటుంది. కానీ ఇప్పుడు ట్రెడిషనల్ లుక్‌లోకి మారిపోయింది. నిండైన దుస్తులు ధరించి, నుదుట కుంకుమ పెట్టుకుని ఎంతో ముద్దుగా, ముచ్చటగా ఉంది. చాలా రోజుల తర్వాత ఈషాలో తెలుగుదనం ఉట్టిపడుతుంది. 
 

25

లేత గులాబీ రంగు దుస్తులు ధరించి, మేకప్‌ లేకుండా కనిపించింది ఈషా. ఇందులో ఎంతో క్యూట్‌గా ఉంది. కనువిందు చేస్తుంది. అయితే తన పెట్‌(డాగ్‌)ని చిలిపి పోజులిచ్చింది. అంతేకాదు దానికి ఘాటు ముద్దుపెట్టడం విశేషం. ఇదే కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. 
 

35

ఈషా రెబ్బా అంత ఘాటుగా తన పెట్‌ డాగ్‌కి ముద్దు పెట్టడంతో నెటిజన్లు జెలసీ ఫీలవుతున్నారు. అదృష్టం ఆ డాగ్‌దే అని కామెంట్లు పెడుతున్నారు. వాహ్‌.. మాకు అలా ఈషా రెబ్బా కౌగిలిలో బంధీ అయిపోవాలనుందని పోస్ట్ పెడుతున్నారు. ఈషా చేతిల్లో నగిలిపోతే ఎంత బాగుంటుందంటూ రచ్చ చేస్తున్నారు. 
 

45

తెలుగు అందాల భామ ఈషా రెబ్బాకి ఆఫర్లు లేవు. అడపాదడపా వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత తెలుగులో నటించే అవకాశం దక్కింది. సుధీర్‌బాబుతో `మామా మశ్చింద్రా` చిత్రంలో నటిస్తుంది. సుధీర్‌బాబు ఇందులో మూడు గెటప్స్ లో కనిపిస్తుండగా, లావుగా, ఉబకాయుడిలా కనిపించే పాత్రకి ఈషా రెబ్బా జోడీగా చేస్తుంది. 

55
Eesha Rebba

తెలుగులో ఒకప్పుడు మంచి సినిమాలతో అలరించిన ఈషారెబ్బాకి కమర్షియల్‌ సక్సెస్‌లు పడలేదు. చిన్న సినిమాల విజయాలు ఈ అమ్మడికి కలిసి రాలేదు. దీంతో స్ట్రగుల్‌ అవుతూనే ఉంది. అవకాశాల కోసం ఫైట్‌ చేస్తూనే ఉంది. ఆ మధ్య తమిళంలో, మలయాళంలోనూ మెరిసిన విషయం తెలిసిందే. కానీ ఎక్కడా జోరు కనిపించడం లేదు. ఈ క్రమంలో ఈషాని సుధీర్‌బాబు ఆదుకున్నాడని చెప్పొచ్చు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories