జాన్వీ కపూర్ తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. జాన్వీ కపూర్ రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలయింది. ఈ మూవీలో జాన్వీ నటనకి ప్రశంసలు దక్కాయి. అలాగే జాన్వీ మిలి అనే అనే చిత్రంలో కూడా నటించింది.