టాప్‌ టూ బాటమ్‌ బిగువైన అందాలు చూపిస్తూ ఈషారెబ్బా షాకింగ్‌ పోజులు.. జాకెట్‌ తీసేసి వర్కౌట్‌ లుక్‌లో కేక

Published : Dec 14, 2022, 05:48 PM ISTUpdated : Dec 14, 2022, 07:35 PM IST

తెలుగు అందం ఈషా రెబ్బా.. గ్లామర్‌ షోతో ఇంటర్నెట్‌లో తరచూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. తాజాగా ఈ బ్యూటీ వర్కౌట్‌ లుక్‌లో మతిపోగొడుతుంది. తన బిగువైన అందాలను ఆవిష్కరించింది.   

PREV
17
టాప్‌ టూ బాటమ్‌ బిగువైన అందాలు చూపిస్తూ ఈషారెబ్బా షాకింగ్‌ పోజులు.. జాకెట్‌ తీసేసి  వర్కౌట్‌ లుక్‌లో కేక

ఈషా రెబ్బా(Eesha Rebba) వర్కౌట్‌ లుక్‌లో కనిపించింది. బిగువైన వర్కౌట్‌ డ్రెస్‌ వేసింది. తన డస్కీ అందాలను చూపించేలా టాప్‌ టూ బాటమ్‌ షో చేసింది. పిచ్చెక్కించేలా అందాలను ఆవిష్కరిస్తూ రెచ్చిపోయింది. ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తున్నాయి. 

27

జాకెట్‌ విప్పేసి మరీ హాట్‌ షో చేసింది ఈషా రెబ్బా. నన్ను చూడు, నా అందం చూడు అనేలా ఉన్న ఆమె పోజులు, ఎక్స్ ప్రెషన్స్ కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. నెటిజన్లకి చుక్కలు చూపిస్తున్నారు. జిమ్‌ సెంటర్లో ఇలా ఓపెన్‌గా టెంప్టింగ్ పోజులిస్తే కుర్రాళ్ల చిత్తైపోతున్నారు. కిల్లింగ్స్ లుక్స్ కి కైపెక్కిపోతున్నారు. ఇంతటి హాట్‌ తట్టుకోలేమంటూ గోల చేస్తున్నారు. 
 

37

ఈషారెబ్బా గ్లామర్‌ ట్రీట్‌ ఎప్పుడైనా మరో రేంజ్‌ లో ఉంటుందని చెప్పొచ్చు. ఆమె డస్కీ అందాలతో హాట్‌ ట్రీట్‌ ఇస్తే కుర్రాళ్లు పండగ చేసుకోవాల్సిందే. మొత్తానికి సోషల్‌ మీడియాలో ఈషా రెబ్బా రచ్చ మామూలు కాదని చెప్పొచ్చు. 

47

ఈషా రెబ్బా ఒకప్పుడు తెలుగులో హీరోయిన్‌గా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. మంచి విజయాలను అందుకుంది. కానీ ఇప్పుడు ఆఫర్లు ఆమడ దూరం పారిపోతున్నాయి. దీంతో గతుకుల రోడ్డుపై ప్రయాణంలా సినిమా కెరీర్‌ సాగుతుంది. 
 

57

నటిగా ఈషాకి మంచి గుర్తింపు ఉంది. నటిగా ఆకట్టుకుంది. కూడా బబ్లీ పాత్రల్లో మరింత మెస్మరైజ్‌ చేసింది. `అంతకు ముందు ఆ తర్వాత`, `అమీతుమీ` చిత్రాలతో విజయాలు అందుకున్న ఈషాకి ఆ తర్వాత ఆ స్థాయి హిట్లు పడలేదు. సోలో హీరోయిన్‌గా పెద్ద సినిమాలు రాలేదు. చిన్న సినిమాలు పెద్దగా ఆదరణ దక్కకపోవడంతో ఈషా కెరీర్‌ రాంగ్‌ ట్రాక్‌లోకి వెళ్లింది.

67

ఆ తర్వాత ఒకటి రెండు పెద్ద సినిమాల్లో ఆఫర్లు వచ్చినా, సెకండ్ హీరోయిన్‌గానే దక్కాయి. దీంతో ఆమెకి పేరుని తీసుకురాలేకపోయాయి. ఇప్పుడు ఏకంగా ఆఫర్లు రావడమే తగ్గిపోయాయి. దీంతో ఇటీవల సౌత్‌ పై ఫోకస్‌ పెట్టింది ఈషా. మలయాళంలో ఓ సినిమాలో నటించింది. ఇప్పుడు ఓ తమిళం, మలయాళం బైలింగ్వల్ చిత్రం ఉంది. 
 

77

అయితే తెలుగులో కంటే సౌత్‌ నుంచే ఆమెకి ఆఫర్లు వస్తున్నాయట. తమిళం, కన్నడ, మలయాళం నుంచి ఈషాకి ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుంది. ఆ దిశగా తనవంతు ప్రయత్నం చేస్తుంది ఈషా రెబ్బా. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories