మలయాళీ ఇండస్ట్రీ నుంచి వచ్చి చాలా మంది హీరోయిన్లు టాలీవుడ్ లో రాణిస్తున్నారు. సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్, నిత్యా మీనన్ ఇలా చాలా మంది టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్లుగా మారారు. నాగ చైతన్య ప్రేమమ్ చిత్రంలో మలయాళీ బ్యూటీ మడోనా సెబాస్టియన్ మెరిసింది. ఆ తర్వాత తెలుగులో ఈ యంగ్ బ్యూటీ మళ్ళీ కనిపించలేదు.