విదేశీ వీధుల్లో ఐశ్వర్యా రాజేష్‌ పరువాల విందు.. హాట్‌ థైస్‌ చూపిస్తూ పిచ్చెక్కించే పోజులు.. ఏముందిరా బాబు..

Published : Nov 01, 2022, 10:04 AM IST

డస్కీ బ్యూటీ ఐశ్వర్యా రాజేష్‌ హాట్‌నెస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌. తన డస్కీ అందాలతో ఆకట్టుకునే ఈ భామకి సోషల్‌ మీడియాలో ఊహించని క్రేజ్‌ ఉండటం విశేషం. తాజాగా ఈ అమ్మడు విదేశీ వీధుల్లో చక్కర్లు కొడుతుంది.   

PREV
17
విదేశీ వీధుల్లో ఐశ్వర్యా రాజేష్‌ పరువాల విందు.. హాట్‌ థైస్‌ చూపిస్తూ పిచ్చెక్కించే పోజులు.. ఏముందిరా బాబు..

ఐశ్వర్యా రాజేష్‌(Aishwarya Rajesh) గత కొన్ని రోజులుగా విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తుంది. వెకేషన్‌కి వెళ్లిన ఈ భామ అన్‌ లిమిటెడ్‌గా ఎంటర్‌టైన్‌ అవుతుంది. అక్కడ దిగిన ఫోటోలను పంచుకుంటూ ఇక్కడి ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది. తన ట్రెండీ వేర్‌లో బొద్దు అందాలను చూపిస్తూ నెట్టింట రచ్చలేపుతుంది. 

27

ప్రస్తుతం ఆస్ట్రియాలో ఉంది ఐశ్వర్యా రాజేష్‌(Aishwarya Vacation). అక్కడ అందాలను తిలకిస్తూ, తాను సేదతీరుస్తూ ఎంజాయ్‌ చేస్తుంది. అక్కడి అందమైన వీధల్లో తిరుగుతూ మరింతగా రచ్చ లేపుతుంది. హద్దుల్లేని ఆనందంలో మునిగితేలుతుంది. ఆ ఆనందం తాలుకూ మూవ్‌మెంట్స్ ని ఫోటోల్లో బంధించి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంటుంది ఐశ్వర్య.
 

37

ఇందులో ఐశ్వర్యా రాజేష్‌ పరువాల విందు అదిరిపోయేలా ఉండటం విశేషం. అంతేకాదు కాళు పైకెత్తి మరీ తనథైస్‌ అందాలను చూపించడం విశేషమనే చెప్పాలి. అభిమానులు, నెటిజన్లకి ఏం కావాలో తెలుసుకుంది ఐశ్వర్యా, నెటిజన్ల ఫల్స్ పట్టుకున్న ఈ హాట్‌ బ్యూటీ సైలెంట్‌గా వారికి కావాల్సిందిస్తూ క్రేజ్‌ని పెంచుకుంటుంది. 

47

స్వతహాగానే హాట్‌గా ఉండే ఐశ్వర్యా రాజేష్‌ అందాలకు పిచ్చెక్కిపోయే అభిమానులున్నారు. అందుకే ఈ బ్యూటీ ఫోటోలకు లక్షల్లో వ్యూస్‌ వస్తుంటాయి. పోస్ట్ చేసిన కాసేపట్లోనే లక్షల వ్యూస్‌ రావడం ఆమె ఫాలోయింగ్‌కి నిదర్శనంగా చెప్పొచ్చు. 
 

57

ఐశ్వర్యా రాజేష్‌ ప్రస్తుతం సౌత్‌లో బిజీగా ఉంది. తెలుగులో రాణించేందుకు గట్టిగా ప్రయత్నించినా సక్సెస్‌ కాలేకపోయింది. ఆమె నటించిన చిత్రాలన్నీ పరాజయం చెందాయి. రెగ్యూలర్‌ కమర్షియల్‌ హీరోయిన్‌ పాత్రలు చేయడం ఆమెకి ఇష్టం ఉండదు. అందుకే బలమైన పాత్రల్లోనే నటించేందుకు ఆసక్తి చూపుతుంది. అందుకే ఆమెకి కొన్ని తరహా ఆఫర్లే వస్తుంటాయి. భారీ కమర్షియల్‌ సినిమాలకు ఆమె దూరం అని చెప్పొచ్చు. 
 

67

ఐశ్వర్యా రాజేష్‌ `కౌసల్య కృష్ణమూర్తి` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో క్రికెటర్‌గా రాణించే పాత్రలో అద్భుతమైన నటనని ప్రదర్శించింది. ఇది ఆల్‌రెడీ తమిళంలో హిట్‌ అయిన చిత్రానికి రీమేక్‌. అక్కడ ఆడింది. కానీ ఇక్కడ పరాజయం చెందింది. `మిస్‌ మ్యాచ్‌` అంటూ మిస్‌ మ్యాచ్‌ మూవీని ఎంపిక చేసుకుంది. బోల్తా పడింది. 
 

77

విజయ్‌ దేవరకొండతో కలిసి నటించిన `వరల్డ్ ఫేమస్‌ లవర్‌` చిత్రం ఘోర పరాజయం చెందింది. ఇక్కడే ఐశ్వర్యకి పెద్ద దెబ్బ పడింది. తర్వాత చేసిన `టక్‌ జగదీష్‌`, `రిపబ్లిక్‌` చిత్రాలు సైతం డిజాస్టర్‌గా నిలిచాయి. దీంతో అటు ఐశ్వర్యా తెలుగుపై ఇంట్రెస్ట్ ని కోల్పోయింది. తెలుగు మేకర్స్ కూడా ఈ బ్యూటీపై ఫోకస్‌ తగ్గించారు. దీంతో మళ్లీ తమిళంలోనే సెటిల్‌ అయ్యింది. తమిళంతోపాటు కన్నడ, మలయాళ చిత్రాలు చేస్తూ రాణిస్తుంది  ఐశ్వర్యా రాజేష్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories