అయితే మిస్టర్ పర్పెక్ట్ అని పేరు తెచ్చుకున్న ఈ హీరోకు సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. చాలా కామ్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళే దుల్కర్.. ఓ హీరోయిన్ ను పెళ్ళి చేసుకోమంటూ వేధించాడని తెలుసా..? ఈ విషయాన్ని ఆ హీరోయిన్ స్యయంగా వెళ్ళడించడంతో.. దుల్కర్ సల్మాన్ చేసిన పని బయటకు వచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు నిత్యామీనన్.