ఓవైపు స్టడీస్ కొనసాగిస్తూనే, హీరోయిన్ గా నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది. మరి దృశ్యం, దృశ్యం 2, జోహార్ సినిమాల తర్వాత మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు. త్వరలోనే కొత్త సినిమాతో సర్ప్రైజ్ చేస్తుందేమో చూడాలి. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది బ్యూటీ.