ఇక లేటెస్ట్ ఫొటోషూట్ కు టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఫిదా అయ్యారు. దీపి సునైన స్టన్నింగ్ స్టిల్స్ ను లైక్ చేశారు. ఇక ఫ్యాన్స్ కూడా లైక్స్ తో ఆమెకు మద్దుతుగా నిలిచారు. ఇక ఈ ఫొటోలను పంచుకుంటూ.. ‘ఎవరేమి అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే’ అని చంద్రబోస్ రాసిన మోటివేషనల్ లిరిక్స్ ను క్యాప్షన్ ఇచ్చింది.