దృశ్యం 3 కి ముహూర్తం ఫిక్స్ , ఏకంగా హీరోనే కన్ఫర్మ్ చేశారుగా

Published : Feb 20, 2025, 07:31 PM IST

 సినిమా ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సినిమా దృశ్యం 3. ఈమూవీ త్వరలో రాబోతోందని డైరెక్ట్ గా హీరోనే కన్ ఫార్మ్ చేశాడు. 

PREV
14
దృశ్యం 3  కి ముహూర్తం ఫిక్స్ , ఏకంగా హీరోనే  కన్ఫర్మ్ చేశారుగా
జీతూ జోసెఫ్ డైరెక్షన్‌లో మోహన్ లాల్

సౌత్ ఇండియా భాషా సినిమా అభిమానుల్లో మంచి పేరు తెచ్చుకున్న సినిమా దృశ్యం. జీతూ జోసెఫ్ డైరెక్షన్‌లో మోహన్ లాల్, మీనా కలిసి నటించారు.

Also Read: 80 సినిమాలు చేసిన హీరోయిన్, స్టార్ క్రికెటర్ తో అఫైర్, 50 ఏళ్లు దాటినా బ్యాచిలర్ గా జీవిస్తోన్న బ్యూటీ ఎవరు?

24
చాలా భాషల్లో రీమేక్ అయిన దృశ్యం

అలాగే తెలుగు, హిందీ భాషల్లో కూడా దృశ్యం రీమేక్ అయింది. తెలుగులో ఈసినిమాను విక్టరీ వెంకటేష్ మీనా కలిసి నటించారు.  ఆ తర్వాత 8 ఏళ్లకు దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా దృశ్యం 2 వచ్చింది.

Also Read: ఫస్ట్ మూవీతోనే 100 కోట్లు కొల్లగొట్టిన యంగ్ హీరో ఎవరో తెలుసా?

34
దృశ్యం 3 సినిమా ప్రకటన

దృశ్యం 3 సినిమా గురించి మోహన్ లాల్ తన ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఇంకా డైరెక్టర్ జీతూ జోసెఫ్, ప్రొడ్యూసర్‌తో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశారు.

Also Read: 100 రోజుల్లో కేజీఎఫ్, సలార్ రికార్డులు గల్లంతు చేసే హీరో ఎవరో తెలుసా? షాక్ అవుతారు

44
మోహన్ లాల్ చేతిలో ఉన్న సినిమాలు

మోహన్ లాల్ నటించిన లాస్ట్ సినిమా బారోస్ రిలీజ్ అయింది. ఈ సినిమాతో ఆయన డైరెక్టర్‌గా కూడా మారారు. ఇప్పుడు మమ్ముట్టితో కలిసి ఒక  సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో కూడా ఈసినిమా స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 

Also Read:మోహన్ బాబుకు ఇష్టమైన కొడుకు ఎవరు? మంచు విష్ణు, మనోజ్ ఆస్తి గొడవల్లో ఆయన ఎవరి వైపు

 

Read more Photos on
click me!

Recommended Stories