ప్రదీప్‌ రంగనాథన్‌ `డ్రాగన్` బాక్సాఫీస్ కలెక్షన్లు.. తొలిరోజు ఎంత వచ్చాయంటే?

Published : Feb 22, 2025, 10:32 AM IST

అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, మిష్కిన్ నటించిన `డ్రాగన్` ( Return of the Dragon ) సినిమా మొదటి రోజు వసూళ్ల వివరాలు వచ్చేశాయి.

PREV
14
ప్రదీప్‌ రంగనాథన్‌ `డ్రాగన్` బాక్సాఫీస్ కలెక్షన్లు..  తొలిరోజు ఎంత వచ్చాయంటే?
ప్రదీప్ రంగనాథన్`డ్రాగన్` మూవీ

`కోమాళి` సినిమా ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా పరిచయమయ్యారు ప్రదీప్ రంగనాథన్. మొదటి సినిమాతోనే తన మార్క్ చూపించారు. అందరి దృష్టిని ఆకర్షించాడు. 

24
డ్రాగన్ మూవీ రెస్పాన్స్

`లవ్ టుడే` తో పాపులర్‌ అయ్యాడు. ఈ మూవీ అనూహ్యమైన విజయం సాధించింది. తెలుగులోనూ మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా తర్వాత ప్రదీప్ హీరోగా బిజీ అయ్యారు. దర్శకత్వానికి బ్రేక్ ఇచ్చి నటనపై ఫోకస్ పెట్టారు. ఇప్పుడు `రిటర్న్ ఆఫ్‌ డ్రాగన్` మూవీలో కయాదు లోహర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లు.

34
డ్రాగన్ మూవీ కలెక్షన్

`డ్రాగన్` సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదలైంది. నెటిజన్లు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు.

44
డ్రాగన్ డే 1 బాక్సాఫీస్ కలెక్షన్

`డ్రాగన్` సినిమా మొదటి రోజు ఇండియాలో రూ.6 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.7.5 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయని సమాచారం.

read  more: ధనుష్ చిత్రానికి బిగ్ షాక్, తొలి రోజు దారుణమైన వసూళ్లు

also read: టాలీవుడ్ స్టార్ హీరోకి ప్రశాంత్ నీల్ భార్య ఊర మాస్ ఎలివేషన్.. బాబోయ్ ఆమెకి అంత ఇష్టమా..

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories