మరోవైపు స్వప్న నిరుపమ్ గురించి ఆలోచిస్తుంటుంది. ఏం చెయ్యాలి హిమనే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అని అనుకుంటే నేరుగా వారి ఇద్దరిని పిలిచి అదే విషయం చెప్తాడు. పర్మనెంట్ గా సొల్యూషన్ అంటూ హిమను పెళ్లి చేసుకోబోతున్న అంటూ షాక్ ఇస్తాడు. మా పెళ్లి గ్రాండ్ గా పద్దతిగా జరగాలి అనుకుంటాడు. మరీ రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి..