ఎరుపెక్కిన అందాలతో పూర్ణ ఫైరింగ్‌.. పరువాల విందుతో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తున్న `ఢీ` భామ

Published : Jun 15, 2022, 07:08 PM IST

`ఢీ` బ్యూటీ పూర్ణ అందాల ఘాటు నెటిజన్లకి బాగా తెలుసు. గుంటూరు మిర్చిని మించి ఘాటు రేపుతూ చెమటలు పట్టిస్తుంటుంది. అలాంటి ఈ హాట్‌ భామ రెడ్‌ డ్రెస్‌లో హోయలు పోతే చూసేందుకు రెండు కళ్లు చాలవు.   

PREV
19
ఎరుపెక్కిన అందాలతో పూర్ణ ఫైరింగ్‌.. పరువాల విందుతో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తున్న `ఢీ` భామ

పూర్ణ హాట్‌ అందాలతో కనువిందు చేస్తూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. నిత్యం తన అందాలను సరికొత్త ట్రెండీ వేర్‌ ద్వారా ఆరబోస్తూ ఆకట్టుకుంటుంది. అభిమానులను మంత్రముగ్దుల్ని చేస్తుంటుంది. పూర్ణ హాట్‌ ట్రీట్‌ ఓ ఫెస్టివల్‌లాగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

29

తాజాగా పూర్ణ రెడ్‌ టైట్‌ ఫిట్‌లో హోయలు పోయింది. విరహంతో కూడిన పోజులిస్తూ నెటిజన్లకి మత్తెక్కిస్తుంది పూర్ణ. ఆమె స్టయిలీష్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకోగా అవి వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి చూపుతిప్పుకోనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు. 
 

39

ఈ సందర్భంగా నెటిజన్లు హాట్‌ కామెంట్‌ చేస్తున్నారు. గుంటూరు మిర్చిని మించిన ఘాటు పూర్ణ సొంతమంటున్నారు. హాట్‌నెస్‌కే హీటు పుట్టిస్తున్న పూర్ణ అని, ఢీ భామ ఫైరింగ్‌ మోడ్‌ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఆమె ఫోటోలను పంచుకుంటూ వైరల్‌ చేస్తున్నారు. 
 

49

ఇక పూర్ణ మొన్నటి వరకు `ఢీ` షోలో సందడి చేసింది. లేటెస్ట్ సీజన్‌ నుంచి తప్పుకుని ఇప్పుడు అడపాదడపా `జబర్దస్త్`లో మెరుస్తుంది. మరోవైపు `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో సందడి చేస్తుంది. ఇందులో జడ్జ్ గా వ్యవహరిస్తుంది పూర్ణ. అంతేకాదు తనదైన స్టయిల్‌లో ఝలక్‌లిస్తూ కమేడియన్లకి చెమటలు పట్టిస్తుంది. 
 

59

మరోవైపు పూర్ణ సినిమాల్లోనూ బిజీగా ఉంది. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో సినిమాలు చేస్తుంది. అయితే పెద్ద ప్రాజెక్ట్ లేవి ఆమె చేతిలో లేకపోవడం గమనార్హం. ఇటీవల ఆమె `దృశ్యం 2`, `తలైవి`, `అఖండ` చిత్రాల్లో నటించి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. 
 

69

ఇక పూర్ణ త్వరలోనే ఓ వివాహం చేసుకోబోతుంది. ఆమె షానిద్‌ అసిఫ్‌ అలీని వివాహం చేసుకోబోతుంది. ఆయన జేబీఎస్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఫౌండర్‌ సీఈఓ. భారతీయులకు యూఏఈ దేశానికి సంబంధించిన గోల్డెన్‌ విసాలను అందిస్తుంటారు. విసాల విషయంలో కన్సల్టేషన్‌ నిర్వహిస్తుంటారు. 
 

79

ఇటీవల పూర్ణకి, షానిద్‌ అసిఫ్‌ అలీకి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. త్వరలోనే వీరిద్దరు ఒక్కటి కాబోతున్నారు. ఇటీవల ఈ విషయాన్ని పూర్ణ వెల్లడించిన విషయం తెలిసిందే. 
 

89

పూర్ణ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను కట్టిపడేస్తున్నాయి.  నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. 

99

పూర్ణ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను కట్టిపడేస్తున్నాయి.  నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories