తమ ప్రేమను మంచు మోహన్ బాబు కాదనడంతో.. మంచు లక్ష్మికి కోపం వచ్చి బయటకు వెళ్లి పెళ్ళి చేసుకుంది. మోహన్ బాబు ఊళ్ళో లేని టైమ్ లో.. ఎవరికి చెప్పకుండా ఆర్య సమాజంలో తాను ప్రేమించిన శ్రీనివాస్ ను పెళ్లి చేసుకుంది. అయితే ఆతరువాత తన ప్రేమ, పెళ్లికి బ్రేకప్ చెప్పి.. మంచు లక్ష్మి ఫస్ట్ భర్త కు విడాకులు ఇచ్చింది. అయితే.. ఈ విడాకులు వెనుక మోహన్ బాబు హస్తం ఉంది అనేది ఆరోపణ.