సాధారణంగా స్టార్స్ వాడే వస్తువు, కార్లు, దుస్తులు ఎంత కాస్ట్లీ ఉంటాయో తెలిసిందే. ఈ క్రమంలో విజయ్ తాజాగా ధరించిన రిస్ట్ వాచ్ ధర లక్షల్లో ఉంటుందని తెలుస్తోంది. కార్టియర్ బ్రాండ్ కు చెందిన ఆ వాచ్ విలువ రూ.30 లక్ష 43 వేలు ఉంటుందట. ఇంత కాస్ట్లీ వాచ్ ధరించడంతో విజయ్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.