Published : Dec 21, 2022, 09:32 PM ISTUpdated : Dec 21, 2022, 09:34 PM IST
తన గురించి ఇప్పటి వరకూ చాలా మందికి .. చాలా రకాలుగా ఉన్న అనుమానాలను క్లియర్ చేసింది జాన్వీ కపూర్. కామన్ గా అందరు అడగాలని ఆలోచించే సిల్లీ క్వశ్చన్స్ కు ఆన్సర్ ఇచ్చేసింది. ఇంతకీ ఏమంటుంది జూనియర్ శ్రీదేవి.
బాలీవుడ్ లో శ్రీదేవి వారసురాలిగా అడుగు పెట్టి.. సొంత ఇమేజ్ తో దూసుకుపోతోంది జాన్వీ కపూర్. సినిమాలు, సోషల్ మీడియా, విహారయాత్రలు.. ఇలా వరుసగా బిజీ బిజీ షెడ్యూల్స్ తో గడిపేస్తోంది బ్యూటీ. ఈక్రమంలో ఆమె సోషల్ మీడియా గురించి మాట్లాడిన కొన్ని మాటలు వైరల్ అవుతున్నాయి.
26
సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది జాన్వీకపూర్. ఆమె చేసే ప్రతీ పనిని వీడియో రూపంలో పంచుకుంటుంది. అంతే కాదు వర్కవుట్స్, డాన్స్,వీడియోలోతో పాటుమరీ ముఖ్యంగా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు మతిపోగోడుతుంది.
36
సూపర్ హాట్ ఫోటోలతో జాన్వీ చేసే స్కిన్ షోకి లక్షల్లో అభిమానులు ఉన్నారు ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్‌లో 21 మిలియన్ల అంటే దాదాపు రెండు కోటి 10లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు జాన్వీకి.
46
ఇక సోషల్ మీడియాలో జాన్వీకపూర్ గురిచి రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వాటికి తగ్గ సమాధానం కూడా ఇచ్చింది జాన్వీ. అయితే సోషల్‌మీడియాలో తనకు వచ్చే ఇమేజ్ అతి తన వ్యాక్తిగతం అన్నారు. సినిమాలతో దానికి సబంధం లేదు అన్నారు జాన్వీ.
56
Image: Janhvi Kapoor/Instagram
ఇలాంటి పొషల్ మీడియా వ్వవహారాలు తర వ్యక్తిగత ఛరిష్మాకు, బ్రాండ్ ప్రమోషన్‌కు మాత్రమే పని చేస్తుందని, సినిమా విజయాన్ని అది ఏమాత్రం నిర్ణయించదని చెప్పింది జాన్వీకపూర్. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో ఆమె ఈ విధంగా మాట్లాడారు. ప్రస్తుతం జాన్వీ చేసిన వ్యాక్యలు సోషల్ మీడియాలో తెగ సందడిచేస్తున్నాయి.
66
Image Credit: Janhvi Kapoor Instagram
జాన్వీ కపూర్ నటించి రీసెంట్ మూవీ మిలీ. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జాన్వీకి ఆశించినంతగా వసూళ్లు రాలేదని బాధపడింది. ఫన్నీ డౌలాగ్స్ తో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నంచేసింది బ్యూటీ. , ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన తన ఫాలోవర్స్ 21 మిలియన్ల అభిమానులు ఆ సినిమా చూసినట్లయితే బంపర్‌హిట్‌గా నిలిచేదని చమత్కరించింది జాన్వీ కపూర్.