ఎన్టీఆర్‌ క్లోజ్‌ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? ..టాలీవుడ్‌ స్టార్స్ తో యంగ్‌ టైగర్‌ అన్‌సీన్‌ ఫోటోలు వైరల్‌

Published : May 20, 2021, 04:34 PM IST

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? ఏ హీరోతో క్లోజ్‌గా ఉంటారో తెలుసా? నేడు(గురువారం) ఎన్టీఆర్‌ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్‌ హీరోలతో కలిసి దిగిన అన్‌సీన్‌, అరుదైన చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

PREV
140
ఎన్టీఆర్‌ క్లోజ్‌ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? ..టాలీవుడ్‌ స్టార్స్ తో యంగ్‌ టైగర్‌ అన్‌సీన్‌ ఫోటోలు వైరల్‌
తండ్రి హరికృష్ణ, అన్నయ్య కళ్యాణ్‌ రామ్‌తో ఎన్టీఆర్‌.

240
బాబాయ్‌ బాలకృష్ణతో ఎన్టీఆర్‌. బాలయ్యతో మధ్యలో కొంత గ్యాప్‌ వచ్చింది. కానీ ఇప్పుడు అంతా సెట్‌ అయ్యింది.

340
నేడు(మే 20)తన 38వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్‌లో ఎన్టీఆర్‌ ట్రెండ్‌ అవుతున్నారు. కొమురంభీమ్‌ లుక్‌, ఎన్టీఆర్‌ 31వ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌లు వైరల్‌ అవుతున్నాయి.

440
అదే సమయంలో ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌ ఫ్రెండ్స్ ఎవరు, ఆయన ఏ హీరోతో క్లోజ్‌గా ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి ఎన్టీఆర్‌కి టాలీవుడ్‌లో శత్రువులెవరూ లేరు. ఆయన చాలా వరకు అజాతశత్రువుగానే ఉంటారు. అందరితోనూ స్నేహంగానే ఉంటారు.

540
జనరల్‌గా మహేష్‌బాబుతో, రామ్‌చరణ్‌తో క్లోజ్‌గా ఉంటారని అంటుంటారు. వీరికి సంబంధించిన ఫోటోలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ సుదీప్‌ లాంటి ఇతర స్టార్స్ తోనూ మంచి అనుబంధం ఉంది.

640
ఆయన అందరు హీరోలతోనూ చాలా సన్నిహితంగా ఉంటారు. టాప్‌ స్టార్స్ నుంచి యంగ్‌ హీరోల వరకు అందరికీ ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తారు. అందరిని ఎంకరేజ్‌ చేస్తారు.

740
ప్రభాస్‌తో ఎన్టీఆర్‌కి మంచి అనుబంధమే ఉంది. అలాగే చిరంజీవి, అల్లు అర్జున్‌, వెంకటేష్‌, నాగార్జున, బాబాయ్‌ బాలకృష్ణ.. ఇలా అందరితోనూ ఆయన కలివిడిగా మెలుగుతాడు.

840
అంతేకాదు పవన్‌ కళ్యాణ్‌తోనూ ఎన్టీఆర్‌కి రిలేషన్‌ మంచి రెస్పెక్ట్ తో కూడుకున్నది కావడం విశేషం.

940
ఎన్టీఆర్‌ అంటే ఇండస్ట్రీలో ఓ గౌరవం ఉంటుంది. హుందాతనంతో ఉంటారు ఎన్టీఆర్‌. వ్యక్తిగతంగా చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు.

1040
మోహన్‌లాల్‌తో ఎన్టీఆర్‌. `జనతా గ్యారేజ్‌` టైమ్‌లో.

1140
పవన్‌తో ఎన్టీఆర్‌. `అరవింద సమేత` సమయంలో.

1240
రామ్‌చరణ్‌తో ఎన్టీఆర్‌. `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రెస్‌మీట్‌లో.

1340
అల్లు అర్జున్‌తో. వీరిద్దరు తక్కువగా కలుసుకున్నా. ఒకరిపై ఒకరు రెస్పెక్ట్ తో ఉంటారు.

1440
1540
ప్రభాస్‌తో వివిధ సందర్భాల్లో.
ప్రభాస్‌తో వివిధ సందర్భాల్లో.
1640
1740
14 రీల్స్ ప్లస్‌ నిర్మాతలతో ఎన్టీఆర్‌.
14 రీల్స్ ప్లస్‌ నిర్మాతలతో ఎన్టీఆర్‌.
1840
మహేష్‌తో మంచి అనుబంధం ఉందనే విషయం తెలిసిందే.

1940
ఈ అవార్డు ఈవెంట్‌లో విక్రమ్‌తో.
ఈ అవార్డు ఈవెంట్‌లో విక్రమ్‌తో.
2040
ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న రైటర్‌ సిరివెన్నెల సీతారామశాస్త్రితో.

2140
పవన్‌తో ఫన్నీ టైమ్‌.
పవన్‌తో ఫన్నీ టైమ్‌.
2240
బాబాయ్‌ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో ఎన్టీఆర్‌.

2340
అన్నయ్య కళ్యాణ్‌ రామ్‌తో.
అన్నయ్య కళ్యాణ్‌ రామ్‌తో.
2440
కన్నడ సూపర్‌ స్టార్‌ పునిత్‌ రాజ్‌కుమార్‌తో.

2540
సింగర్స్ తో ఎన్టీఆర్‌.
సింగర్స్ తో ఎన్టీఆర్‌.
2640
మహేష్‌తో ఓ ఈవెంట్‌లో.
మహేష్‌తో ఓ ఈవెంట్‌లో.
2740
ఎన్టీఆర్‌ చిరుదరహాసం.
ఎన్టీఆర్‌ చిరుదరహాసం.
2840
తన బెస్ట్ ఫ్రెండ్‌, అన్నయ్య లాంటి వారైన కొడాలి నానితో.

2940
తనకి బిగ్‌ బ్రేక్స్ ఇస్తూ, ఇప్పుడు `ఆర్‌ఆర్‌ఆర్‌` లాంటి పాన్‌ ఇండియా సినిమా చేస్తున్న దర్శకుడు రాజమౌళితో.

3040
విక్టరీ వెంకటేష్‌తో.
విక్టరీ వెంకటేష్‌తో.
3140
ఈ సినిమా ఫంక్షన్‌లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో.

3240
ప్రభాస్‌తో ఓ సినిమా ఫంక్షన్‌లో.
ప్రభాస్‌తో ఓ సినిమా ఫంక్షన్‌లో.
3340
ప్రభాస్‌తో మరో సందర్భంలో.
ప్రభాస్‌తో మరో సందర్భంలో.
3440
తన 31వ సినిమాకి దర్శకత్వం వహించబోతున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో.

3540
బెస్ట్ ఫ్రెండ్స్ రామ్‌చరణ్‌, మహేష్‌లతో.
బెస్ట్ ఫ్రెండ్స్ రామ్‌చరణ్‌, మహేష్‌లతో.
3640
తాతగారు ఎన్టీఆర్‌, జూ.ఎన్టీఆర్‌ లుక్స్ మ్యాచ్‌.

3740
ఓ అవార్డు ఫంక్షన్‌లో నాగార్జున, చిరంజీవి, రాజేంద్రప్రసాద్‌లతో.

3840
మహేష్‌ ఫ్యామిలీతో ఓ పార్టీలో.
మహేష్‌ ఫ్యామిలీతో ఓ పార్టీలో.
3940
టాలీవుడ్‌ స్టార్స్ తో ఎన్టీఆర్‌.
టాలీవుడ్‌ స్టార్స్ తో ఎన్టీఆర్‌.
4040
బాబాయ్‌ బాలయ్యతో..
బాబాయ్‌ బాలయ్యతో..
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories