సినిమాల్లో నటించాలని, తనని తాను వెండితెరపై చూసుకోవాలనే కోరిక ఉందని దివిఆమద్యన తెలిపింది. మంచి అవకాశాలు దక్కితే మాత్రం దివి హీరోయిన్ గా తక్కువ టైంలోనే స్టార్ లీగ్ లోకి ఎంటర్ కావడం ఖాయం.ప్రస్తుతం దివి వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తోంది.మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీలో దివి కీలక పాత్రలో నటిస్తోంది.