Meera Jasmine : గ్లామర్ తో మాయ చేస్తున్న ‘మీరా జాస్మిన్’.. మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్ చేస్తోంది..

Published : Feb 15, 2022, 11:19 AM IST

తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన మీరా జాస్మిన్ (Meera Jasmine) కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం మళ్లీ రీ ఎంట్రీ  ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు నెటిజన్లను ఆకర్షించేందుకు గ్లామర్ ఫొటోలతో హల్ చల్ చేస్తోంది.  

PREV
16
Meera Jasmine : గ్లామర్ తో మాయ చేస్తున్న ‘మీరా జాస్మిన్’.. మత్తెక్కించే చూపులతో మెస్మరైజ్ చేస్తోంది..

2004లో ‘అమ్మాయి బాగుంది’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ‘మీరా జాస్మిన్’. అప్పటి  నుంచి వరుస చిత్రాల్లో కనిపిస్తూ తెలుగు  ఆడియెన్స్ ను ఎంతగానో అలరించింది. తన అభినయం, అందంతో వేలాది మందిని కట్టిపడేసింది. 
 

26

అమాయక చూపులు, చిరు నవ్వు, నాజూకైన అందంతో తెలుగు ఆడియన్స్ ఆకట్టుకున్న మీరా జాస్మిన్ గత కొన్నేళ్లుగా వెండి తెరకు దూరమైంది. మీరా జాస్మిన్ మీరా జాస్మిన్ కెరీర్ లో చాలా మంది బడా స్టార్ల సరసన నటించి మెప్పించింది. 
 

36

భద్ర లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం, గుడుంబా శంకర్ చిత్రాల్లో నటించిన మీరా జాస్మిన్ కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. ఈ అందాల భామ మళ్ళీ వెండితెర రీఎంట్రీకి రెడీ అవుతోంది. ఇప్పటికే మలయాళంలో రీ ఎంట్రీని కన్ఫామ్ చేసి ‘మకల్’ అనే చిత్రంలోనూ ‘జూలియట్’ అనే పాత్రలో  నటిస్తోంది. 
 

46

 మీరా జాస్మిన్ 2014లో అనిల్ జాన్ అనే ఇంజనీర్ ని వివాహం చేసుకుని దుబాయ్ లో సెటిల్ అయింది. అయితే మీరా జాస్మిన్ ఇటీవల భర్తతో విభేదాలు వచ్చి విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా తెలుగులో మీరా జాస్మిన్ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. 

56

ఇందుకోసం సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటోంది. నెటిజన్లను, తన అభిమానులను లేటెస్ట్ ఫొటోషూట్లతో పలకరిస్తూ దగ్గరవుతోంది. మరోవైపు  తన గ్లామర్ షోతోనూ పిచ్చెక్కిస్తూ ఫాలోవర్ల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.  సెకండ్ ఇన్నింగ్స్ లో మీరా జాస్మిన్ కు ఎలాంటి పాత్రలు దక్కుతాయో చూడాలి. 
 

66

అయితే తాజాగా మీరా జాస్మిన్ పోస్ట్ చేసిన  ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  తన ఎద అందాలను చూపిస్తూ, హాట్ స్టిల్స్ తో కుర్రాళ్ల మతిపోగోడుతోంది. లైట్ పింక్ గౌన్.. మ్యాచ్చింగ్  బ్లౌజ్ ధరించి అందరి చూపులను ఆకర్షిస్తోంది. యంగ్ హీరోయిన్లతో పోటీపడేలా నాజుకుగా తయారవుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories