ఇక బాలీవుడ్ లో తన బాయ్ ఫ్రెండ్, యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)తో దిశా పటానీ కొన్నాళ్లు ప్రేమాయణం సాగింది. ఇటీవల బ్రేక్ చెప్పినట్టు కొన్ని వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన హిందీ ఫిల్మ్ ‘యోదా’,‘కిత్నా’ రిలీజ్ కు సిద్ధమవుతోంది.