పూరి హీరోయిన్ అందాల మెరుపు దాడి.. నడుము సొగసుతో హాట్ ట్రీట్, వైరల్ పిక్స్

Published : Apr 10, 2022, 12:12 PM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది దిశా పటాని. తొలి చిత్రంలోనే దిశా పటాని గ్లామర్ ఒలకబోసింది.   

PREV
18
పూరి హీరోయిన్ అందాల మెరుపు దాడి.. నడుము సొగసుతో హాట్ ట్రీట్, వైరల్ పిక్స్
Disha Patani

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది దిశా పటాని. తొలి చిత్రంలోనే దిశా పటాని గ్లామర్ ఒలకబోసింది. 

 

28
Disha Patani

ప్రస్తుతం దిశా పటాని బాలీవుడ్ లో క్రేజీ స్టార్. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.

 

38
Disha Patani

దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది. 

 

48
Disha Patani

బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి.   

 

58
Disha Patani

ఇక దిశా పటాని, టైగర్ ష్రాఫ్ ల ఎఫైర్ బాలీవుడ్ లో హాట్ టాపిక్. ఈజంట పెళ్లి పీటల వరకు వెళుతుందా  లేక ఇలా ప్రేమతోనే కాలం గడిపేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది.  ఇందంతా పక్కన పెడితే దిశా పటాని ఎలాంటి విషయంలో ఐనా బోల్డ్ గా ఉంటుంది.   

 

68
Disha Patani

దిశా పటాని తాజాగా మరోసారి తన అందాలతో అభిమానులకు హాట్ ట్రీట్ ఇచ్చింది. మతిపోగోట్టే హావభావాలతో క్లీవేజ్ అందాలు ఒలకబోస్తూ దిశా పటాని ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. నడుము వయ్యారాలు ఒలకబోస్తూ దిశా పటాని వెరైటీ డ్రెస్ లో బోల్డ్ గా అందాలు ఆరబోస్తోంది. 

 

78
Disha Patani

తన హాట్ లిప్స్, స్టన్నింగ్ అనిపిస్తున్న సోకులతో దిశా పటాని చూపు తిప్పుకోలేని విధంగా ఫోజులు ఇస్తోంది. ఇటీవల దిశా పటాని ముఖంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. దిశా తన లిప్స్ కి సర్జరీ చేయించుకున్నట్లు బాలీవుడ్ లో టాక్. 

 

88
Disha Patani

ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.  సినిమాల విషయానికి వస్తే దిశా పటాని ప్రస్తుతం ఏక్ విలన్ 2లో నటిస్తోంది. ఈ చిత్రంలో దిశాతో పాటు అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories