తాజాగా, తను పోస్ట్ చేసిన ఫొటోల్లో పూర్ణ ఫ్లవర్ ప్రింటెడ్ శారీలో ఆకట్టుకుంటోంది. చీరకట్టులో హోయలు పోయిందీ బ్యూటీ. మతిపోయే ఫోజులతో కుర్రాళ్లను తనవైపు ఆకర్షిస్తోంది. ఈ పిక్స్ షేర్ చేస్తూ ‘మీరు ధరించగలిగే అత్యంత అందమైన విషయం ఆత్మవిశ్వాసం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.