ఈ చిత్రంలో దిశాతో పాటు దీపికా పదుకొనె కూడా నటిస్తోంది. మరి దిశాకి ఈ చిత్రంలో ప్రాముఖ్యత ఎంత ఉందొ తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. దిశా పటాని లేటెస్ట్ ఫోజులకు నాగిని నటి మౌని రాయ్ కూడా కామెంట్ పెట్టింది. బెల్లె ఆఫ్ ది బాల్ అంటూ లవ్ ఎమోజి పోస్ట్ చేసింది.