లిఫ్ట్ లో కొత్త ప్రియుడితో రొమాన్స్.. బోల్డ్ డ్రెస్ లో మంటలు రేపుతున్న దిశా పటాని

First Published Dec 23, 2022, 1:02 PM IST

దిశా పటాని హాట్ ఫొటోస్ షేర్ క్షణాల్లో సోషల్ మీడియాలో తుఫాన్ చెలరేగడం పక్కా. అంత ఘాటుగా ఆమె అందాలు ఉంటాయి.

దిశా పటాని హాట్ ఫొటోస్ షేర్ క్షణాల్లో సోషల్ మీడియాలో తుఫాన్ చెలరేగడం పక్కా. అంత ఘాటుగా ఆమె అందాలు ఉంటాయి. దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. తొలి చిత్రంలోనే ఆమె అందాల ఘాటుకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ ఆ చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో దిశా పటాని బాలీవుడ్ కి పయనమైంది. 

దిశా పటాని బాలీవుడ్ లో తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా అవతరించింది. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.

దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. ఆమె నటన కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే గుర్తింపు సొంతం చేసుకుంది. 

బాలీవుడ్ లో తక్కువ టైంలోనే దిశా పటాని బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో ఆమె సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. దిశా పటాని వెండి తెరపైకూడా హీటెక్కించే నటి.   

దిశా పటాని, టైగర్ ష్రాఫ్ మధ్య బ్రేకప్ జరిగినట్లు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ జంట ప్రేమలో మునిగితేలుతున్నారు. దిశా పటాని.. టైగర్ ఫ్యామిలీతో బాగా కలిసిపోయింది కూడా. కానీ సడెన్ గా వీరిద్దరూ విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఓ మిస్టరీ వ్యక్తితో దిశా పటాని కొత్త ప్రేమ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అతడు సెర్బియాకి చెందిన మోడల్ అట. అలాగే జిమ్ ట్రైనర్ కూడా. అతడి పేరు అలెగ్జాండర్ అలెక్స్. ఈ కుర్రాడితో దిశా పటాని ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉంది. వీరిద్దరూ పబ్లిక్ గా తిరిగేస్తున్నారు. 

తాజాగా దిశా పటాని తన సహజసిద్ధమైన శైలిలో బోల్డ్ నెస్ తో రెచ్చిపోయింది. బ్లాక్ డ్రెస్ లో తన ప్రియుడితో కలసి ఒక పార్టీకి హాజరైంది. లిఫ్ట్ లో వీరిద్దరూ సెల్ఫీలు తీసుకుంటూ రొమాన్స్ చేస్తున్నారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. 

విరహ వేదన అనుభవిస్తున్నట్లు దిశా పటాని ఇస్తున్న ఫోజులు యమా హాట్ గా ఉన్నాయి. ఈ డ్రెస్ లో సైడ్ , బ్యాక్ ఎక్స్ పోజ్ చేసే విధంగా దిశా పటాని మైండ్ బ్లోయింగ్ ఫోజులు ఇచ్చింది. మెరుపులు మెరిపిస్తూ పరువాలతో ఊరిస్తూ దిశా పటాని సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. 

click me!