క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ భార్య తబిత సుకుమార్‌ బర్త్ డే సెలబ్రేషన్స్‌.. ఫోటోలు వైరల్‌

Published : Sep 24, 2021, 07:17 PM IST

టాలీవుడ్‌లో క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌(director sukumar) భార్య తబిత(thabitha birthday) సుకుమార్‌ బర్త్ డే కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్‌గా జరిగింది. ప్రస్తుతం తబిత సుకుమార్‌ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

PREV
112
క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ భార్య తబిత సుకుమార్‌ బర్త్ డే సెలబ్రేషన్స్‌.. ఫోటోలు వైరల్‌

సుకుమార్‌ తన భార్యకి తాజ్‌ ఫలక్‌ నామాలో సర్‌ప్రైజ్‌ పార్టీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా తబిత ఫోటోలను పంచుకుంటూ `ఆత్మీయుల మధ్య ఉన్నప్పుడు ఏ వేడుక అయినా అద్భుతంగా జరుగుతుంది` అని తన భర్తని, పిల్లలను ఉద్దేశించి తబిత వెల్లడించింది. 
 
212

2009లో సుకుమార్‌, తబితను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె సుకృతి, కుమారుడు సుకృత్‌ ఉన్నారు. ప్రస్తుతం తబిత లాండ్రీ కార్డ్‌ పేరుతో ఆన్‌లైన్‌ బిజినెస్‌ రన్‌ చేస్తున్నారు. ఇప్పటికే `లాండ్రీ కార్డ్‌` పేరుతో మూడు బ్రాంచ్‌లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సుకుమార్‌ రైటింగ్స్‌ బాధ్యతల్ని కూడా ఆమె చూసుకుంటున్నారు. 

312

ప్రస్తుతం సుకుమార్‌ `పుష్ప` చిత్రాన్ని రూపొందించారు. అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ పార్ట్‌ ఈ ఏడాది డిసెంబర్‌25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

412

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ భార్య తబిత సుకుమార్‌ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ఫోటోలు. sukumar wife thabitha birthday celabration pics.
 
512

612

712

812

912

1012

1112

1212

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories