బాంబే వాలెట్ : అనుష్క శర్మ, రణబీర్ కపూర్ జంటగా నటించిన చిత్రం బాంబే వాలెట్. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. కానీ అనుష్క శర్మ, రణబీర్ కపూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనిపించింది. వీరి మధ్య ఈ చిత్రంలో వచ్చే లిప్ లాక్ సీన్ సినిమాకె హైలైట్ గా నిలిచింది.