యంగ్ హీరో ఛాలెంజ్ ను స్వీకరించిన యూట్యూబ్ యాంకర్

Arun Kumar P   | Asianet News
Published : Jun 26, 2020, 08:03 PM IST

 యంగ్ హీరో నవీన్ కూమార్ (అభయ్ భేతిగంటి) విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రముఖ యూట్యూబ్ యాంకర్ దేత్తడి హారిక స్వీకరించారు. 

PREV
15
యంగ్ హీరో ఛాలెంజ్ ను స్వీకరించిన యూట్యూబ్ యాంకర్

హైదరాబాద్: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఇప్పటికే ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖలు, ఇతర రంగాలకు చెందిన సెలబ్రిటీలు సైతం ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు.  ఇలా రెండు విడతల్లో మంచి జోష్ తో సాగింది ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్. 

25

అయితే ఇటీవల వర్షాలు ప్రారంభమవడంతో మూడో విడత ఛాలెంజ్ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ ఛాలెంజ్ లో  భాగంగా ఇటీవల యంగ్ హీరో నవీన్ కూమార్ (అభయ్ భేతిగంటి) మొక్కలు నాటి మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. 

35

హీరో నవీన్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటారు ప్రముఖ యూట్యూబ్ యాంకర్ దేత్తడి హారిక. మొక్కలు నాటి వాటితో సెల్పీ దిగి సోషల్ మీడిమా మాద్యమాల్లో పోస్ట్ చేశారు. 
 
45

ఈ సందర్భంగా హారిక మాట్లాడుతూ... పర్యావరణాన్ని కాపాడటంలో ఇప్పటికే మనం చాలా ఆలస్యం చేశామన్నారు. పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మనందరం కూడా మొక్కలు నాటాలని అన్నారు. నాటడమే కాదు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.  
 
55

ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి హారిక కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ యాంకర్ రవి, రేడియో జాకీ చైతు, సింగర్ సాకేత్ లను మొక్కలు నాటాలంటూ ఛాలెంజ్ విసిరారు హారిక. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.
 
click me!

Recommended Stories